ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు.

- Advertisement -

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు.

AP CM Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan are currently in Hyderabad.

హైదరాబాద్:

చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొని బిజీబిజీగా గడిపారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇక పవన్ కూడా బాబు బాటలోనే నడుస్తున్నారు. ఆయన కూడా తనకు వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళుతున్నారు. ఇవాళ పవన్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే తన షెడ్యూల్‌ను రేపటికి మార్చుకున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు బేగంపేట్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular