బోరు వేయకుండానే నీళ్లు 

- Advertisement -

బోరు వేయకుండానే నీళ్లు 

Water without boring

సంగారెడ్డి
న్యాల్కల్ (మం) రేజింతల్ లో బోరు వేయకుండానే నీళ్లు  బయటికి వస్తున్నాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు  భూగర్భ జలాల మట్టం పెరిగింది.  భారీగా వరదలు రావడంతో వాగులు, వంకలు, చేరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular