- Advertisement -
వరద ల్లో నష్ట పోయిన వరద బాధితులకు అండగా సిద్దిపేట వైద్యులు
Siddipet doctors stand by the flood victims who lost their lives in the floods
సిద్దిపేట
వరద బాధితులకు మావంతు సహాకారం అందిస్తా అంటూ దాతృత్వం చాటుకున్న సిద్దిపేట ఐ ఎం ఏ వైద్యులు.
లక్ష రూపాయల చెక్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కు అందజేసిన సిద్దిపేట వైద్యులు.
రాష్ట్రం లో గత 5రోజులు కురుస్తున్న వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్ లో వరదలు కారణంగా,నష్టపోయిన వరద బాధితులకు సిద్దిపేట వైద్యులు లక్ష రూపాయలు సహకారం అందించారు.
లక్ష రూపాయల చెక్కును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కు అందించారు. ఈ సందర్బంగా వారిని హరీష్ రావు అభినందించారు. వైద్యులు సహకారం అందించడం సంతోషమని కష్ట సమయాల్లో ఆపద లో ఆదుకోవాలాని అండగా నిలబడాలని హరీష్ రావు తెలిపారు.. ఈ కార్యక్రమం లో డా, భాస్కర్ రావు, డా, సతీష్,డా, శ్రీనివాస్ డా, రవీకాంత్,డా,సదానందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -