Thursday, April 23, 2026

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం..

- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం..

Central help to Telugu states.
     ఏపీ, తెలంగాణకు రూ. 3,300 కోట్లు విడుదల

అమరావతి సెప్టెంబర్ 6
భారీ వర్షాలు, వరదలకు గురైన రెండు తెలుగు రాష్ట్రాలకు  కేంద్రం భారీ సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ), తెలంగాణ   రాష్ట్రాలకు కలిపి రూ. 3,300 కోట్లను ప్రకటించింది. తక్షణ సహాయ చర్యల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది . వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు వీటిని విడుదల చేసింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగిన విపత్తుపై కేంద్రం చలించింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై ఆరా తీసిన కేంద్రం నిధులు విడుదల చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్