Monday, March 30, 2026

బుడమేరులో బోటు ప్రమాదం..ప్రయాణికులు క్షేమం

- Advertisement -

బుడమేరులో బోటు ప్రమాదం..ప్రయాణికులు క్షేమం

Boat accident in Budameru..Passengers are safe

గుడివాడ
నందివాడ మండలం బుడమేరులో పెను ప్రమాదం తృటీలో తప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది.  వంతెన రెయిలింగ్ లో  బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది. తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు,  ఎఫ్డిఆర్ఎఫ్ బృందం బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు.  బోటులోని వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్