సంక్షేమం చేసి చూపిస్తాం

- Advertisement -

సంక్షేమం చేసి చూపిస్తాం

We will show welfare

ఏలూరు
మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామంలో 100 రోజుల పూర్తి అయిన సందర్బంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం  బహిరంగ సభ లో  కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్  పాల్గోన్నారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం చేసి చూపే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కేంద్రమంత్రి అన్నారు. సేరేపాలెం గ్రామంలో  వందరోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ అభివృద్ధిని గాలికి వదిలేసిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులను చేసేదని కేంద్రం నుండి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి ఏం చేసాడో తెలియదని రాష్ట్రంలోని ప్రతి పథకానికి అవినీతి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వమని కనీసం అంగన్వాడీలో ఇచ్చిన కోడిగుడ్ల మీద కూడా తన బొమ్మ వేసుకొని దాంట్లో కూడా అవినీతికి పాల్పడ్డాడని ప్రజలు గత ఐదు సంవత్సరాలు ఒక సైకో పాలనలో చాలా కష్టాలు పడ్డారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేస్తుందని చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుమారు 15 వేల పంచాయతీలుకి ఒక్కసారే గ్రామసభ నిర్వహించి వరల్డ్ రికార్డ్ అందుకున్న ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దని అన్నారు నర్సాపురం టు మచిలీపట్నం వయా మొగల్తూరు రైల్వే లైన్ కు లైన్ క్లియర్ అయిందని మొగల్తూరులో రైల్వే స్టేషన్ వస్తుందని కేంద్రమంత్రి అన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular