Thursday, April 23, 2026

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

- Advertisement -

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Five people died in a serious road accident

ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా  లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్ల ను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఫటనలో ముగ్గురు పిల్లలతో సహా అయిదుగురుమృతి చెందారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని రిమ్స్ కు తరలించారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12) గా గుర్తించారు. మృత్తులంతా ఆదిలాబాద్ పట్టణం లోని టీచర్స్ కాలనీ కు చెందిన వారు. భైంసా లో ఓ కార్యక్రమానికి హాజరై తిరుగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్