కాణిపాకం ప్రధాన అర్చకుడు సస్పెండ్

- Advertisement -

కాణిపాకం ప్రధాన అర్చకుడు సస్పెండ్

The chief priest of Kanipakam is suspended

కాణిపాకం
ఇటీవల ఎన్నడు లేనివిధంగా కాణిపాకం ఆలయంలో అర్చకులపై ఏదో ఒక అభియోగలు వస్తున్నాయి. గతంలో  స్వామివారి విభూది వెండి బంగారు పట్టి నీ అతని చేతిలో ఉంచుకున్నారని కుట్టి స్వామి నీ విధుల నుంచి తొలగించారు.  ప్రస్తుతం  ప్రధాన అర్చకులుగా ఉన్న చంద్రశేఖర్ గురుకుల్ తప్పుడు పత్రాలు సమర్పించి పదోన్నతి పొందారనే ఆరోపణ రావడంతో అధికారులు సస్పెండ్ చేశారు.  ఆలయ ఈవో గురు ప్రసాద్ మాట్లాడుతూ కమిషనర్ కు అందిన ఫిర్యాదు మేరకు గతంలో ఉన్న ఈవో ఇచ్చిన  నివేదిక మేరకు తాత్కాలికంగా చంద్రశేఖర్ గురుకులను విధుల నుంచి తొలగించడం జరిగిందని అన్నారు.  తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular