- Advertisement -
వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పరిశీలించిన మంత్రి నిమ్మల
Minister Nimmala inspected the Veligonda project tunnelఒంగోలు
ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండ లం, కొత్తూరు సమీపంలో గల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు డు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగ తిపై అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఈయన వెంట రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి,20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎపి టూరిజం శాఖ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మార్కా పురం ఎమ్మెల్యే కందుల నారాయ ణరెడ్డి, యర్రగొండపాలెం,దర్శి నియోజకవర్గం ఇన్చార్జి లు ఎరిక్షన్ బాబు, డాక్టర్ లక్ష్మీ, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -




