నేడు 20 వేల మందితో
Today with 20 thousand peopleప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన
వన సమారాధన
కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం.
టీజీఇ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్….. ఏలూరి శ్రీనివాసరావు
ఖమ్మం :
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేర్చేందుకు
నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహాన్ని మరియు ఐక్యతను పెంచేందుకు ఈరోజుతెలంగాణ ఉద్యోగుల,గెజిటెడ్ ఆఫీసర్స్,ఉపాధ్యాయులు,కార్మికు
వన సమరాధనకు
ఉద్యోగుల కుటుంబాలకు
వచ్చే వీలుగా ఖమ్మం నగరంలోని ఆరు సెంటర్ల నుంచి ప్రత్యేకంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఉద్యోగులకు నమ్మకం పెరిగిందన్నారు.
అపరిష్కృతంగా ఉన్న ఐదు డీఏ లలో,ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒక్క డీఏ ను మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ ఉద్యోగుల 53 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి, పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బాబురత్నాకర్,వైవెంకటేశ్వరరావు, ఎస్ విజయ్, పి నాగేశ్వరరావు,కెకృష్ణారావు,
వెంకటపతి రాజు ఎం రాజేష్, కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, చందాకాని రమణ యాదవ్ , ఆంజనేయులు, శ్రీధర్ సింగ్, జి ఉషారాణి, ఎస్ లలిత కుమారి, బుసా చంద్రశేఖర్, గంగవరపు బాలకృష్ణ, ఎర్రా రమేష్, పెద్ద పుల్లయ్య, కొప్పుల దిలీప్, రుక్మారావు, ఏలూరి కొనార్, తాళ్లూరి శ్రీకాంత్, సగ్గుర్తి ప్రకాష్, జంగం లక్ష్మణరావు, పెద్దినేని రాధాకృష్ణ, రుక్మారావు,
మట్టా శ్రీను,కోడి లింగయ్య, మధుసూదనరావు, రవిచంద్ర, బిక్కునాయక్, వెంకటేశ్వర్లు, వేణు, ఎస్ లలిత కుమారి, సుమమాలిని, ప్రమీల, వేణు, లలిత కుమారి, ఎస్ భవాని, పద్మ, అంజమ్మ, మన్మధరావు, ముఖీద్, తదితరులు పాల్గొన్నారు…




