- Advertisement -
తాటిపర్రు ఘటనపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి
Minister Nimmala's shock over the Tatiparru incidentవిజయవాడ
తూ.గో. జిల్లా ఉండ్రాజవరం మండలం, తాడిపర్రు ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -




