- Advertisement -
నూతన బస్సుల సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
MLA Bhuma Akhilapriya started the new bus serviceఅళ్లగడ్డ
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం నాడు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆళ్లగడ్డ నుంచి కర్నూలుకు రెండు నూతన సర్వీసులను ప్రారంభించారు. . కర్నూల్ వెళ్లే బస్సులకు 12 స్టాపులు ఉన్నాయ్. ని స్టాపులు తగ్గించాలని ప్రయాణికులు కోరారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కచ్చితంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో బస్సు సర్వీసులన్నీ తొలగించారతు. ఈ ప్రభుత్వం అలా ఉండదని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఇప్పటికే నాలుగు సర్వీసులు తీసుకొని రావడం జరిగింది. కా ఎన్నో సర్వీసులు తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్ కు ఉదయం వెళ్లే సర్వీస్ లేవని త్వరలోనే ఉదయం పూట హైదరాబాదుకు వెళ్లడానికి బస్సును ఏర్పాటు చేస్తాం. తిరుమల కు శ్రీశైలం కు వెళ్లే భక్తులకు బస్సు సర్వీసులు పెంచి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -




