కడప జిల్లా కలెక్టర్ గా చెరుకూరి శ్రీధర్

- Advertisement -

కడప జిల్లా కలెక్టర్ గా చెరుకూరి శ్రీధర్

Cherukuri Sridhar as Kadapa District Collector

బద్వేలు

కడప జిల్లా కలెక్టర్గా చెరుకూరి శ్రీధర్ నియమితులయ్యారు.  ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెరుకూరు శ్రీధర్  బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం
. 2009  ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్రీధర్ ఇప్పుడు కడప జిల్లాకు కలెక్టర్గా వస్తున్నారు.  గతంలో జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లడం జరిగింది.  శివశంకర్ కేవలం రెండు నెలల పాటు జిల్లా కలెక్టర్గా పని చేశారు.  శివశంకర్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఇంచార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పనిచేస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular