- Advertisement -
ఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి
These are mandatory to get free cylinder scheme in APఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి
గ్యాస్ రాయితీ సిలిండర్లు పొందాలంటే ఎవరి పేరుతో కనెక్షన్ ఉన్నా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పని సరి
గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న కూడా ఉచిత సిలిండర్ పథకానికి అర్హులే.
సమస్యలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు.
సందేహాలు ఉంటే డైరెక్ట్‌గా గ్రామ/వార్డు సచివాలయం లేదా తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.
అడిషనల్ ఎస్పి అడ్మిన్ N. యుగంధర్ బాబు పాల్గొన్నారు.
- Advertisement -




