విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో శ్రీ రెడ్డి మీద ఫిర్యాదు..

- Advertisement -

విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో శ్రీ రెడ్డి మీద ఫిర్యాదు..

Complaint against Sri Reddy in Visakha Two Town Police Station..

 విశాఖ

* విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ..శ్రీ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు విశాఖ దక్షిణ నియోజక తెలుగు మహిళలు. సిఎం చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరి  పట్ల, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్  పట్ల హోం మంత్రి వంగలపూడి అనిత పట్లఅనుచితంగా వాఖ్యలు చేస్తూ యూట్యూబ్ లో వీడియో చేసిన శ్రీ రెడ్డి మీద కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular