జడ్పీ స్కూల్ భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

- Advertisement -

జడ్పీ స్కూల్ భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

MLA Manohar Reddy inspected the food of ZP school

తాండూరు
విద్యార్థులకు పెట్టే అన్నం లో పురుగులు వచ్చినట్లు ఫిర్యాదు వస్తే  ఏజెన్సీ రద్దు చేస్తామని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్వాహకులను హెచ్చరించారు…ప్రజా పాలన విజయోత్సవాల్లో

భాగంగా ఆయన కరన్ కోట జడ్పీ హై స్కూల్ లోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు…అన్నం లో పురుగులు వస్తున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారని, మరో మారు అలా జరిగితే క్షమించేది లేదన్నారు… నాసి రకమైన

భోజనం పెడితే చర్యలు తప్పవన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular