రబీ పంటలకు ఈ-కేవైసి తప్పనిసరి…ఏ.ఓ రవి

- Advertisement -

రబీ పంటలకు ఈ-కేవైసి తప్పనిసరి…ఏ.ఓ రవి

E-KYC is mandatory for Rabi crops...A.O Ravi

మద్దికేర
రబీ పంటలకు తప్పనిసరిగా ఈ-కేవైసి ను ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.శనివారం రోజున ఏవో రవి మాట్లాడుతూ పంట నమోదు కాని మరియు పంట నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసి ను గ్రామంలోని గల రైతు సేవ కేంద్రాలలో చేయించుకోవాలని మండల వ్యవయాధికారి రవి తెలియజేశారు. మద్దికేర గ్రామంలో గల రైతు సేవా కేంద్రం-2 నందు ఈ-కేవైసి నమోదు ప్రక్రియను ఆయన పరివేక్షించారు. ఈ-కేవైసి ను పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అందజేసే పథకాలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు జాకీర్ హుస్సేన్,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular