నుమాయిష్ లో పార్కింగ్ దోపిడి–ఎమ్మెల్యే రాజా సింగ్

- Advertisement -

నుమాయిష్ లో పార్కింగ్ దోపిడి–ఎమ్మెల్యే రాజా సింగ్

Parking robbery in Numaish--MLA Raja Singh

హైదారబాద్
సిటీ నుంచి ఎగ్జిబిషన్ ను  బయటికి పంపాలాన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇక్కడ జరుగుతుంది మొత్తం స్కామే. ప్రభుత్వ స్థలం లో పార్కింగ్ పెట్టిన కుడా కారుకి 150 రూపాయలు బైక్ కి 60 రూపాయలు వసూలు చేస్తున్న పార్కింగ్ గుండాలని అన్నారు. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీస్ 50 రూపాయిలు ఉంటే దాని కన్నా ఎక్కువ రేట్ పార్కింగ్ ఫీస్ వసూలు చేస్తున్నారని జనాలు వాపోతున్నారు. ఇది చాలా దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీకి బయట 100 ఎకరాల్లో ఎగ్జిబిషన్ పెట్టండి అని ప్రభుత్వాన్ని కోరారు రాజా సింగ్.
45 రోజుల జరిగే ఎగ్జిబిషన్ వల్ల జనాలకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ట్రాఫిక్ జామ్ వలన ఎంతో వేలాది మండి ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular