- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ట్వీట్
KTR's tweet on Congress government
హైదరాబాద్
మోసకారి కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు మొదలైంది
. గ్యారంటీల గారడీపై జనగర్జన షురూ అయింది.
అసమర్థ సీఎం అసలు స్వరూపం బట్టబయలైంది
, ఇక కాలయాపనతో కాలం సాగదు.
అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు
. దరఖాస్తుల దందా నడవదు . ఈ ఆగ్రహజ్వాల ఆగదు.
కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు..
పోలీసు పహారాలో గ్రామాలను నింపేసి గ్రామసభలా .
ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులూమే సమాధానమా.
ఇదా మీరు చెప్పిన ప్రజా పాలనా, ఇందిరమ్మ పాలనా
ఆంక్షల నడుమ పథకాలకు అర్హులను గుర్తిస్తారా కేటీఆర్ విమర్శించారు.
- Advertisement -



