పద్మశాలీలు ఐక్యంగా హక్కులను సాధించుకోవాలి

- Advertisement -

పద్మశాలీలు ఐక్యంగా హక్కులను సాధించుకోవాలి
రాయికల్(వాయిస్ టుడే)

Padmashalis should unite to achieve their rights
పద్మశాలీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాల‌ని మాజీ మున్సిపల్ చైర్మన్ లు మోర హన్మాండ్లు, భోగ శ్రావణి అన్నారు.శుక్రవారం రాయికల్ పోపా ఆధ్వర్యంలో పద్మశాలి సేవా సంఘం లో 2026 సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొక్కుల రాజేష్, రాయికల్ మండల పోపా సంఘం అధ్యక్షులు దాసరి రామస్వామి,పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ రాజేశం,మండల అధ్యక్షులు గాజంగి అశోక్,మండల ప్రధాన కార్యదర్శి దాసరి గంగాధర్,కోశాధికారి ఆడెపు నరసయ్య,పోపా ప్రధాన కార్యదర్శి సిరిపురం మహేష్,కోశాధికారి దాసరి కృష్ణ హరి, మహిళ ఉపాధ్యక్షురాలు మాచర్ల స్వప్న, సంయుక్త కార్యదర్శి సింగని రాందాస్, ప్రచార కార్యదర్శి ఉష కోలా రాము,కార్యవర్గ సభ్యులు కడకుంట్ల జగదీశ్వర్, యూత్ అధ్యక్షులు సామల్ల సతీష్,మహిళా సంఘం కార్యదర్శి కస్తూరి కృష్ణవేణి,సభ్యులు చిలివేరి విజయ్,కస్తూరి శివానందం,కడకుంట్ల అభయ్ రాజ్,తాటిపాముల శ్యాంసుందర్, రమేష్,సామల రాజ్ కిరణ్,సింగని నరేష్ ,ఉడుత రమేష్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular