- Advertisement -
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పై బిజెపి నాయకుల దాడి..,!
BJP Leaders Attack Karimnagar MLA Gangula Kamalakar’s Camp Office!
కార్యాలయంపై రాళ్ళు కర్రలతో దాడులు..!
కార్యాలయంలో కిటికీలు డోర్లు ఇతర ఫర్నిచర్ ధ్వంసం..!
కార్యాలయం ఆవరణలో ఉన్న కార్లు ఇతర వాహనాలు ధ్వంసం..!
లోపల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. పార్టీ నేతల ప్రెస్ మీట్ కొనసాగుతుండగా బయట బీజేపీ కార్యకర్తల దాడి..!
ఇందుకు నీరసంగా కరీంనగర్ లోని బండి సంజయ్ కార్యాలయానికి వెళ్లి ప్రతి దాడికి ప్రయత్నించిన బీ ఆర్ ఎస్ శ్రేణులు..! అయితే పోలీసులు ముందే వారిని అడ్డుకున్నారు..!
మొత్తంగా కరీంనగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది..!
- Advertisement -



