తొమ్మిది రోజులైనా దొరకని చిన్నారి జాను ఆచూకీ

- Advertisement -

తొమ్మిది రోజులైనా దొరకని చిన్నారి జాను ఆచూకీ
కాకినాడ

No trace of little Janu even after nine days.
చిన్నారి జాను జాడ తొమ్మిది రోజులైనా దొరకలేదు. మరోవైపు, జానుతో పాటు వెళ్లి తిరిగొచ్చి చనిపోయిన కుక్కకు పోస్ట్ మార్టం పూర్తి చేసారు. కుక్క శరీరంలో నుండి నమూనాలు సేకరించి విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మరో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఇతర అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించి, కొందరు అనుమానితులను గుర్తించారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో 9 రోజుల క్రితం అడవిలోకి వెళ్లి తప్పిపోయింది చిన్నారి జాను

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular