సిబ్బంది కుటుంబాలకు ‘పోలీసు భద్రత’ భరోసా!

- Advertisement -

By Rachakonda Ramachandra Raju

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ సైదులు కుటుంబానికి పోలీసు భద్రత ఎక్స్‌గ్రేషియా స్కీమ్ కింద మంజూరైన నగదు చెక్కును జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్ అందజేశారు.ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు శాఖ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్ఎస్ఐ సాయిరాం, పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular