- Advertisement -
By CHIRANJI THIRUPATHI
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని కరీంనగర్ డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ వెల్లడించారు. కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ భోగొండ ఐలయ్యతో కలిసి డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు.
- Advertisement -




