- Advertisement -
By CHIRANJI THIRUPATHI
ఎస్జిఎఫ్ పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలలో రజత పతకం కైవసం చేసుకుని జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికైన నగరంలోని ఆల్ఫోర్స్ విద్యార్థిని సంస్థ అధినేత నరేందర్ రెడ్డి సన్మానించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించడమే కాకుండా నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులచే నిత్యం శిక్షణ ఇప్పిస్తూ పోటీలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
- Advertisement -




