ఇద్దరు మహిళా పోలీస్ అధికారులకు ఎస్సైలుగా పదోన్నతి

- Advertisement -

By ఆముదాల వెంకన్న

వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌డీ సలీమాబేగం, టి. నాగరాజకుమారికి ఎస్సైలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ సందర్భంగా గురువారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ ఇద్దరికీ పదోన్నతి చిహ్నాలు అలంకరించి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో అంకితభావంతో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular