విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన అవసరం

- Advertisement -

By ఆముదాల వెంకన్న

బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, యుక్తవయస్సులో కలిగే శారీరక, మానసిక మార్పులపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జిడ్డీ జోనతాన్ బాబు అధ్యక్షతన వైద్యులు వేముల స్రవంతి, వడ్డెబోయిన కావ్య విద్యార్థులకు ఆరోగ్య సూచనలు చేశారు. పరిశుభ్రత, పోషకాహారం, రుతుక్రమ నిర్వహణ, ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుపతిరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular