రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ఎస్పీ నరసింహ

- Advertisement -

By Rachakonda Ramachandra Raju

బీబీగూడెం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనదారులు హెల్మెట్,సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని,అతివేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular