- Advertisement -
By Chavva Santhosh Kumar
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 3, 42 డివిజన్లలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కేంద్రాలను పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, కార్పొరేటర్లు హోలి శ్రీను, దున్నపోతుల మణి పరిశీలించారు.
ఈ సందర్భంగా నమోదు కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వారు పరిశీలించి, నమోదు ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, సంబంధిత సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




