ఈ నెల 29న ఖమ్మంలో ఆర్యవైశ్య వనభోజనాలు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం: నగర ఆర్యవైశ్య సంఘం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నసత్రం ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 29న చెరుకూరి వారి తోటలో వనభోజనాలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ చెరుకూరి కృష్ణమూర్తి, కో-కన్వీనర్ కురువెళ్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. గోపూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశామని, ఆర్యవైశ్యులంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని కోరారు. પત્રికా సమావేశంలో పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular