- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో 137 వ జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు గ్రామపంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూస కరుణాకర్, ఏఎంసీ డైరెక్టర్ రవాణవేణి సంపత్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు
- Advertisement -




