Tuesday, May 19, 2026

అధికారుల ముందే రైతు ఆత్మహత్యాయత్నం

- Advertisement -

అధికారుల ముందే రైతు ఆత్మహత్యాయత్నం

A farmer attempted suicide in front of the authorities

ములుగు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయి గూడెం గ్రామ సభలో ప్రజా పాలనలో పెట్టిన అర్జీలకు దేనికి అర్హుడను కాలేదని మనస్థాపానికి గురై, రైతు కుమ్మరి నాగేశ్వరరావు , అధికారుల ముందే పురుగుల మందు తాగాబు. ముందుగా  ఏటూరు నాగారం సామాజికాసుపత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్