- Advertisement -
కూతురిని వేధించిన వాడిని హతమార్చిన తండ్రి
A father who killed his daughter's abuser
నందికొట్కూరు
కూతురిని వేధించిన వ్యక్తిని తండ్రి రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసారు… నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అలీ ఖాన్(36) అనే వ్యక్తి వేధించాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు మళ్లీ ఆమెను వేధించాడు. దీంతో విషయం తెలుసుకుని.. నా కూతురిని వేధిస్తావా అంటూ అలీని బాలిక తండ్రి అబ్దుల్ రహమాన్ రాడ్డు తో కొట్టి హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నారు.
- Advertisement -