- Advertisement -
పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి
A former minister who participated in many wedding ceremonies వనపర్తి.
పట్టణములో జరిగిన పలు వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. బి.ఆర్.ఎస్ నాయకులు మురళీ సాగర్ ఆహ్వానం మేరకు అస్కాని సుభద్రమ్మ శ్రీనివాసులు కుమారుడు ఉదయ్ సాగర్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
స్వర్గీయ మొల్గరి.బాలస్వామి రిపోర్టర్ కుమారుడు సంతోష్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
పుల్లయగారి.రామేశ్వరమ్మ ఊసే నయ్య పాతపల్లి కుమార్తె అంజలి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
నిరంజన్ రెడ్డి గట్టు యాదవ్, నందిమల్ల.అశోక్, ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్,గోవిందు నాయుడు,పెద్దముక్కల.రవి తదితరులు ఉన్నారు.
- Advertisement -




