జూబ్లీహిల్స్ 27 అక్టోబర్( వాయిస్ టుడే): శ్రీనగర్ కాలనీ డివిజన్లో శాలివాహన నగర్ కమిటీ హాల్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్చార్జిగా మనోజ్ కోటక్ (ఎంపీ ముంబాయి) జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ అయిపోయే వరకు 30 రోజులు ఇక్కడే ఉండి పార్టీని అన్ని డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఏ రకంగా విజయం చేకూరుస్తది పార్టీ విజయానికి కృషి చేసి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బిజెపి జెండా ఎగరవేయిలని దీనికి కార్యకర్తలు నాయకులు అందరూ సంసిద్ధత కావాలని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు, అలాగే ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నగర అధ్యక్షులు ఎన్ గౌతమ్ రావు గారు, కుంభాల గంగరాజు, ప్రేమ్ కుమార్, బంగారు ప్రశాంత్, బాల ప్రకాష్, పద్మ వీరపనేని, జూటూరు కీర్తి రెడ్డి, కోలన్ సత్యనారాయణ, అట్లురి రామకృష్ణ, కిలారి మనోహర్, సుప్రియ, అనంతలక్ష్మి, బరి గేల జ్ఞానేశ్వర్, పులి రామ్, బడుగు సతీష్, బిజెపి డివిజన్ అధ్యక్షులు నంది కాశీ విజయకుమార్, శివకుమార్, కనకరాజు, చంద్రమోహన్, వెంకటేష్, రాజేష్, యాదవ్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిజెపి కార్యకర్తల సమావేశం
Published By Voice Today Team
255
- Advertisement -
- Advertisement -
- Tags
- azaharuddin expecting jubilee hills ticket
- azharuddin in jubilee hills
- bjp national executive meeting
- bjp worker
- council meeting
- hyderabad jubilee hills gangrape
- jubilee hills congress issue
- jubilee hills constituency
- jubilee hills mla maganti gopinath
- jubilee hills mla maganti gopinath pa
- jubilee hills mla p.a incident
- jubliee hills
- keerthi reddy slams jubliee hills mla maganti gopinath
- meeting
- p vishnu vardhan reddy on jubileehills mla ticket
- workers



