- Advertisement -
ఒక్కసారిగా పొంగిన పెద్దవాగు
A river that overflowed at onceవిజయవాడ
విజయవాడ గ్రామీణం నున్న గ్రామ సమీపంలోని వికాస్ కాలేజీ రోడ్డులో సాయంత్రం కురిసిన వర్షానికి పెద్దవాగు ఒక్కసారిగా పొంగింది. ఒక్కసారే కురిసిన భారీ వర్షానికి వరద నీరు పది అడుగుల మేర రోడ్డు పైకి వచ్చింది. సుమారు 100 మంది పైగా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పొలాలకు వెళ్లి వచ్చేవాళ్లు అవతల ఒడ్డున చిక్కుకుపోయారు. రెండు గంటలుగా వాగు ఉధృతి ఆగలేదు…
- Advertisement -




