- Advertisement -
అంబర్పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. రెండు గంటలకు పైగా కొనసాగుతున్న ఎసిబి సోదాలు, ఇద్దరు అధికారులను విచారిస్తున్నరు. 1,50,000 లంచం తిసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డ సర్వేయర్ లలిత , రెవెన్యూ ఇన్స్పెక్టర్ శోభ. లక్ష యాభై వేల రూపాయలను డ్రైవర్ బాపు యాదవ్ ద్వారా తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఒక భూమికి రిజిస్ట్రేషన్ విషయంలో ప్రాసెస్ విషయంలో పది లక్షల రూపాయల డిమాండ్ చేసినట్లు తెలిపినఏసీబీ అధికారులు..
- Advertisement -