- Advertisement -
హెలిక్యాప్టర్ లో అంబట్ పల్లికి చేరుకోనున్న రాహుల్ గాంధీ.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పియర్లను పరిశీలించనున్న రాహుల్ గాంధీ.
బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న 144 సెక్షన్.
అంబట్ పల్లిలో ఉదయం 7.30 గం. నూతన గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో పాల్గోనున్న రాహుల్ .
సుమారు 5 వేల మంది మహిళలతో సభ.
ఆరు గ్యారంటీ పథకాలపై మహిళలకు వివరించనున్న రాహుల్.
రేపటి రాహుల్ పర్యటన నేపద్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
నెల రోజుల వ్యవధిలో రెండో సారి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సత్వర ఉత్కంఠ నెలకొంది..
- Advertisement -