- Advertisement -
హైదరాబాద్:డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర మంత్రు లకు కాంగ్రెస్ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. ఆర్థికశాఖ మంత్రిగా భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిగా..
తుమ్మల, ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లి, ఐటీపరి శ్రమలు, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా సీతక్కకు కేటాయించారు.
అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అర్అండ్‌బీ, పోంగు లేటికి సమాచార శాఖ, కొండా సురేఖకు అటవీశాఖ, రవాణశాఖ మంత్రిగా..
పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కు సివిల్‌సప్లై, దామోదర రాజ నర్సింహ్మకు ఆరోగ్య శాఖ లను కేటాయించారు…
- Advertisement -