- Advertisement -
అమరావతిని సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వారికి భూకేటాయింపు.
Allotment of land to those who turn it into wealth creation centers.
గతంలో జరిగిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలి.
పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూకేటాయింపులు జరపాలి.
దేశంలోనే టాప్ 10 స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలి .
గతంలో గుర్తించిన 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఉంటుంది .
మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలు పునరుద్ధరించాలి .
ఐఆర్ఆర్, నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణం చేయాలి.
: సీఎం చంద్రబాబు
- Advertisement -



