- Advertisement -
అమిత్ షాను బర్తరఫ్ చేయాలి
Amit Shah should be sacked
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత దేశం సురక్షితంగా ఉందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే. బిజెపి వారికి రాజ్యాంగం మీద గాని అంబేద్కర్ మీద గాని మూడు రంగుల జెండా పైన కూడా ఏనాడు గౌరవం లేదు. రాజ్యాంగం రాసినప్పుడు మొదట్లోనే చెత్తబుట్టలో పడేయాలని అన్న వారు ఆర్ఎస్ఎస్ వారు. బిజెపి ఆర్ఎస్ఎస్ వారికి అట్ట అడిగిన వర్గాలు బాగుపడాలని ఏనాడు లేదు. ప్రజలు గమనించారు కాబట్టి బిజెపికి 400 సీట్లు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. కానీ ప్రజలు గమనించి తీర్పునిచ్చారు. అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని కోరారు.
- Advertisement -