రేపు తెలంగాణకు అమిత్ షా!!

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ 09: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు.  ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్‌ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే.  దీనికి కొనసాగింపుగా అమిత్‌ షా సభను బీజేపీ నిర్వహించనుంది…

అమిత్‌ షా షెడ్యూల్‌:

మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు అమిత్ షా

2.35కు  ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి  4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొననున్నారు.

4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు.

5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

  1. 20 నుంచి 6 గంటల ఐటీసీ కాకతీయలో సమావేశం

6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌కుబయల్దేరనున్నారు.

6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది.

రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలోబీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌ షా సమావేశం

రెండు గంటల పాటు కొనసాగనున్న భేటీ

రాజకీయ పరిణామాలు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించే అవకాశం

9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular