22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి

AP assembly meetings from 22

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. మూడు రోజుల పాటు ఈ అంసెబ్లీ సమావేశాలు జరగనున్నాయి గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ఇక శ్వేత పత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్లో చర్చ జరిగింది.  మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular