- Advertisement -
పంది ఢీ కొనడంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
AR constable died after being hit by a pig
సంగారెడ్డి
భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమెల తాండ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ కు చెందిన శ్రీనివాస్ (34) బీరప్ప జాతరకు వెళ్లి తిరిగి బైక్ పైన వస్తుండగా పంది గుద్దడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వికారాబాద్ ఎమ్మెల్యే గన్మెన్ గా గుర్తించారు. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టారు.
- Advertisement -