- Advertisement -
ఇంద్రకీలాద్రిలో ఆషాడ మాస పూజలు
విజయవాడ
శనివారం నాడు దుర్గ గుడి వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది ఆషాడం మాస తొలిసారి అమ్మవారికి సమర్పించారు ఏవో రామారావు స్థానాచార్యులు అర్చకులు వైదిక కమిటీ సభ్యులు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారి కి ఆషాడమాస సార సమర్పించి దర్శించుకోవాలని తెలిపారు.
- Advertisement -


