అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
నిర్వహణపై సమీక్ష
హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం జరిగింది. గురువారం నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి,అసెంబ్లీ,ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular