- Advertisement -

రంగారెడ్డి జిల్లా: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ మండప ఏర్పాటు చురుకుగా జరుగుతున్నాయి ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఆకృతిలో భారీ గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నట్లు ,గణేశుని విగ్రహం 18 ఫీట్ల ఎత్తు కలిగి గణనాధికి పంచముఖి నాగేంద్రుడు( ఐదు తలల పాము)పై కూర్చుని కళ్ళు చెవులు కదుపుతూ ప్రత్యేకంగా తయారు చేశారని తెలిపారు. బాలాపూర్ గణేష్ దర్శనం కొరకుకొరకు నవరాత్రి ఉత్సవాల్లో జంట నగరాల నుండి కాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు

- Advertisement -



