- Advertisement -
బెల్లంపల్లి: బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో హుండీ చోరీ
Bellampally: Hundi theft at Bugga Rajarajeswara temple
బెల్లంపల్లి:
బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో హుండీ చోరీ
బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయితీ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరోసారి హుండీ చోరికి గురైంది. తాళ్ల గురిజాల ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం. బుగ్గ ఆలయంలో శుక్రవారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి చూడగా హుండీ దొంగిలించినట్లు పూజారీ గుర్తించారు. ఆలయ ఈవో బాపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
- Advertisement -