- Advertisement -
బిగ్ బ్రేకింగ్ న్యూస్ BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
Big breaking news is backlash for MLAs joining Congress party from BRS
బిగ్ బ్రేకింగ్ న్యూస్ BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హై కోర్టు ఆదేశం నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశం
- Advertisement -



