*మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన అభయాసం ఆన్లైన్ దరఖాస్తు పరిశీలించిన అధికారులు మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి * వాయిస్ టుడే బోధన్ ఎడపల్లి మండలంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తు ఫారం ఆన్లైన్ ప్రక్రియను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు అధికారులు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆయన బోధన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయాసం దరఖాస్తులు ఫారం యొక్క ఆన్లైన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ఇలాంటి తప్పులు లేకుండా సరిచేయాలని సూచించారు ఎడపల్లి ఎంపీడీవో గోపాలకృష్ణ పూలమాలతో వేసి శాలువతో సన్మానించారు ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోలమల్క రెడ్డి పూలమాలవేసి శాలువతో సన్మానించారు జైతాపూర్ సొసైటీ చైర్మన్ కలెక్టర్ సత్యనారాయణ పూలమాలవేసి శాలువాతో సన్మానించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బంజ కామప్ప పూలమాలవేసి శాలువతో సన్మానించారు గోసంగి కులస్తులు సంఘం సభ్యులు శ్రీనివాస్ రాములు బాలు ప్రసాద్ బోధన్ ఎమ్మెల్యే కు పూల బొకేతో ఇచ్చి శాలువాతో సన్మానించారు ఎడపల్లి మండల సిపిఎం మండల కార్యదర్శి జంగం గంగాధర్ కార్యదర్శి మండల పరిషత్ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యేకు వినతి పత్రం జానకంపేట పూడిగురుసెలు ఉంటున్న గత 15 సంవత్సరాల నుండి వారికి ఇండ్ల పట్టాలి ఇప్పించాలని కోరారు ఎడపల్లి మండలం ఆశ వర్కర్లు వారి సమస్యల గురించి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కోరారు ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజా గౌడ్ ఎంపీ ఓ సుభాష్ చంద్రబోస్ విద్యుత్ శాఖ ఏడిఈ లక్ష్మణ్ నాయక్ మిషన్ భగీరథ ఏఈ గబ్బర్ సింగ్ పలు శాఖల అధికారులు నాయకులు బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి తాహిర్ బిన్ మానాల మోహన్ రెడ్డి గడుగు గంగాధర్ బిల్లా రామ్మోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈ లింగం ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ ఎడపల్లి మండల యూత్ అధ్యక్షుడు ఐరన్ల నవీన్ జానకంపేట గ్రామ అధ్యక్షుడు కిషోర్ నాయుడు శంకర్ పరాన్ మస్తాన్ బొబ్బిలి శ్రీనివాస్ రత్నాకర్ రెడ్డి రవీందర్ రెడ్డి అల్లడి శ్రీనివాస్ మస్కూరు గంగాధర్ ప్రజా ప్రతినిధులు నాయకులు తదిరులు పాల్గొన్నారు *
మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలనలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Published By Voice Today Team
378
- Advertisement -
- Advertisement -
- Tags
- brs mla peddi sudarshan reddy
- mla peddi sudarshan reddy
- narsampet mla peddi sudarshan reddy songs
- peddi sudarshan reddy
- peddi sudarshan reddy about cm kcr
- peddi sudarshan reddy mla
- peddi sudarshan reddy narsampet
- peddi sudarshan reddy on ktr
- peddi sudarshan reddy on ys sharmila
- peddi sudarshan reddy speech
- peddi sudarshan reddy trs
- peddi sudarshan reddy vs madhava reddy
- trs mla peddi sudarshan reddy
- trs peddi sudarshan reddy



